Home » photogallery » movies »

CHIRANJEEVI BALAKRISHNA MAHESH BABU ALLU ARJUN DO YOU KNOW ABOUT COMMON POINT OF THESE TOLLYWOOD HEROES TA

Chiranjeevi - Balakrishna : చిరంజీవి, బాలకృష్ణ, మహేష్ బాబు, అల్లు అర్జున్ మధ్య కామన్‌గా ఉన్న ఈ పోలిక తెలుసా..

Chiranjeevi - Balakrishna  - Mahesh Babu - Allu Arjun : చిరంజీవి, బాలకృష్ణ, మహేష్ బాబు, అల్లు అర్జున్ మధ్య కామన్‌గా ఉన్న ఈ పోలిక తెలుసా.. అవును హీరోల పేర్లకు ముందు బిరుదులు ఉండటం కామన్. ఇప్పటి నుంచి వస్తున్న ఆనవాయితీ కాదు. ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులు నచ్చి మెచ్చి వాళ్లకు ఆ బిరుదులు ఇస్తుంటారు. అయితే వచ్చిన కొత్తలో ఉండే బిరుదులకు.. వాళ్లకు స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత వచ్చే బిరుదులకు చాలా మార్పులు వస్తాయి. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, ఎన్టీఆర్, కృష్ణ లాంటి ఎందరో స్టార్ హీరోలు తమ బిరుదులు మార్చుకున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అదే చేసాడు. స్టైలిష్ స్టార్ నుంచి ఈయన ఐకాన్ స్టార్ అయిపోయాడు.