హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Chiranjeevi: నందమూరి Vs మెగా ఫ్యాన్స్ రగడ.. మోక్షజ్ఞ అకౌంట్‌లో బూతు వీడియో!

Chiranjeevi: నందమూరి Vs మెగా ఫ్యాన్స్ రగడ.. మోక్షజ్ఞ అకౌంట్‌లో బూతు వీడియో!

Mega Vs Nandamuri Fans: చిరంజీవి హీరోగా వచ్చిన గాడ్ ఫాదర్ రిలీజ్ తర్వాత నందమూరి మెగా ఫ్యాన్స్ నడుమ మొదలైన కోల్డ్ వార్.. మెల్లగా ముదిరిపోయింది. బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ పేరుతో ఉన్న ఓ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పెడుతున్న కొన్ని పోస్టులు వివాదానికి దారి తీస్తున్నాయి.

Top Stories