హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Kartikeya Wedding pics: ఘనంగా కార్తికేయ వివాహం.. హాజరైన చిరంజీవి..

Kartikeya Wedding pics: ఘనంగా కార్తికేయ వివాహం.. హాజరైన చిరంజీవి..

Kartikeya wedding pics: కార్తికేయ 2018లో అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఎక్స్ 100 సినిమాతో మంచి పాపులారిటీని తెచ్చుకున్నారు. ఈ సినిమాతో హీరో కార్తికేయ ఓవర్ నైట్ స్టార్ గా మారి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.