Home » photogallery » movies »

CHIRANJEEVI AS GOD FATHER MEGASTAR IS THE SECOND GOD FATHER IN TOLLYWOOD DO YOU KNOW WHO WAS THE FIRST IN TELUGU TA

Chiranjeevi As God Father : చిరంజీవి రెండో గాడ్ ఫాదర్.. మొదటి గాడ్ ఫాదర్ ఎవరంటే..

Chiranjeevi As God Father | ఆచార్య తర్వాత చిరంజీవి హీరోగా నటిస్తోన్న లేెటస్ట్ మూవీ గాడ్ ఫాదర్. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా టైటిల్‌తో ఇంగ్లీష్‌లో ఓ క్లాసిక్ మూవీ ఉంది. అంతేకాదు ఈ సినిమా టైటిల్‌తో గతంలో తెలుగులో ఓ మూవీ కూడా వచ్చింది. ఇంతకీ తెలుగులో మొదటి ‘గాడ్ ఫాదర్’గా నటించిన హీరో ఎవరంటే..