హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Chiranjeevi - God Father: చిరంజీవి కంటే ముందు తెలుగులో మొదటి ‘గాడ్ ఫాదర్’.. ఇంతకీ ఎవరో తెలుసా..

Chiranjeevi - God Father: చిరంజీవి కంటే ముందు తెలుగులో మొదటి ‘గాడ్ ఫాదర్’.. ఇంతకీ ఎవరో తెలుసా..

Chiranjeevi As God Father | ఆచార్య తర్వాత చిరంజీవి హీరోగా నటించిన లేెటస్ట్ మూవీ గాడ్ ఫాదర్. దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. లూసీఫర్ రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాతో మెగాఫ్యాన్స్ దసరా పండగను మరింత గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సినిమా టైటిల్‌తో ఇంగ్లీష్‌లో ఓ క్లాసిక్ మూవీ ఉంది. అంతేకాదు ఈ సినిమా టైటిల్‌తో గతంలో తెలుగులో ఓ మూవీ కూడా వచ్చింది. ఇంతకీ తెలుగులో మొదటి ‘గాడ్ ఫాదర్’గా నటించిన హీరో ఎవరంటే..