Home » photogallery » movies »

CHIRANJEEVI AS FIRST GUEST FOR BALAKRISHNA UNSTOPPABLE SEASON 2 SLB

Chiranjeevi: మెగా, నందమూరి అభిమానులకు కిక్కిచ్చే న్యూస్.. అల్లు అరవింద్ అన్‌స్టాపబుల్ స్కెచ్

Unstoppable 2: నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ఆహా ఓటీటీలో ప్రసారమైన అన్‌స్టాపబుల్ సీజన్1 ఊహించని స్థాయిలో సక్సెస్ అయిందనే సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ షో సెకండ్ సీజన్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో సెకండ్ సీజన్‌కు గెస్ట్‌లు ఎవరు వస్తారన్న దానిపై రకరకాల వార్తలు వస్తున్నాయి.