హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Chiranjeevi:చిరంజీవి మరో షాకింగ్ డెసిషన్.. మెగాస్టార్ లిస్ట్ నుంచి ఆ ముగ్గురు దర్శకులు ఔటేనా.. ?

Chiranjeevi:చిరంజీవి మరో షాకింగ్ డెసిషన్.. మెగాస్టార్ లిస్ట్ నుంచి ఆ ముగ్గురు దర్శకులు ఔటేనా.. ?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఎపుడు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు. సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలు చేస్తోన్న చిరంజీవి.. ఎక్కువ మటుకు యంగ్ టాలెంటెడ్ దర్శకులకే ఛాన్సులు ఇస్తున్నాడు. తాజాగా చిరు.. తాను ఓకే చేసిన ముగ్గురు దర్శకులకు హ్యాండ్ ఇచ్చినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.