హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Chiranjeevi : చిరంజీవి మరో సంచలన నిర్ణయం.. ఫామ్‌లో లేని ఒకప్పటి అగ్ర దర్శకుడికి మెగాస్టార్ ఛాన్స్..?

Chiranjeevi : చిరంజీవి మరో సంచలన నిర్ణయం.. ఫామ్‌లో లేని ఒకప్పటి అగ్ర దర్శకుడికి మెగాస్టార్ ఛాన్స్..?

Megastar Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో ఫుల్‌జోష్‌లో ఉన్నారు. ‘ఆచార్య’ తర్వాత ఇప్పటికే పలువురు దర్శకులు చెప్పిన కథకు ఓకే చెప్పిన చిరు.. తాజాగా ఒకప్పుడు చిత్ర పరిశ్రమలో డిఫరెంట్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడికి చిరంజీవి ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

Top Stories