హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Chiranjeevi 154 : చిరంజీవి - బాబీ సినిమాకు అదిరిన ఓటీటీ డీల్.. ఈ రేంజ్‌ ఊహించనిదే..

Chiranjeevi 154 : చిరంజీవి - బాబీ సినిమాకు అదిరిన ఓటీటీ డీల్.. ఈ రేంజ్‌ ఊహించనిదే..

Chiranjeevi 154 : చిరంజీవి తన 154వ చిత్రాన్ని యువ దర్శకుడు బాబీ డైరెక్షన్‌లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.