చైనాలో థియేటర్స్ రీ ఓపెన్.. పాటించాల్సిన రూల్స్ ఇవే..

ఆర్నెళ్లుగా చైనాలో థియేటర్స్ మూతపడ్డాయి. హాలీవుడ్ సినిమాలకు దాదాపు 40 శాతం ఆదాయం కూడా చైనా నుంచే వస్తుంది. అక్కడ 20 వేలకు పైగా థియేటర్స్ ఉన్నాయి. చాలా రోజుల తర్వాత ఇప్పుడు అక్కడ థియేటర్స్ మళ్లీ తెరుచుకుంటున్నాయి.