హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ సీజన్ 6లోకి .. ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ ఎంట్రీ.. !

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ సీజన్ 6లోకి .. ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ ఎంట్రీ.. !

Bigg Boss Telugu 6: బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ఇప్పటికే ఐదు సీజన్స్ విజయవంతంగా పూర్తి అయ్యాయి. ఇక ఆరో సీజన్‌కు సంబంధించిన ప్రోమో కూడా వచ్చేసింది. దీంతో ఇప్పుడు ఈ సీజన్‌లో కంటెస్టంట్ల లిస్ట్ వైరల్ అవుతుంది. తాజాగా ఈ లేటెస్ట్ సీజన్‌కు నాగార్జునే హోస్ట్‌గా చేయనున్నారు. ఈ రియాలిటీ షో సెప్టెంబర్ 4వ తేదిన సాయంత్రం 6గంటల నుంచీ ప్రారంభం కాబోతోందని సమాచారం. అయితే ఈసారి బిగ్ బాస్ హౌస్‌లోకి ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ ఎంట్రీ అవుతున్నట్లు సమాచారం.

Top Stories