National Film Awards 2021: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను గుర్తు చేసుకున్న ‘చిచ్చోరే’ దర్శకుడు నితీష్ తివారి..

National Film Awards 2021: 2019 ఏడాదిగానూ 67వ జాతీయ పుర‌స్కారాల (National Film Awards 2021) విజేత‌ల‌ను మార్చ్ 23న కేంద్రం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. వాటిని అక్టోబర్ 25న గ్రహీతలకు అందించారు. ఈ కార్యక్రమంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను (Sushant Singh Rajput) గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యాడు దర్శకుడు నితేష్ తివారి (Nitesh Tiwari).