Janhvi Kapoor : పెళ్లి కూతురి గెటప్ లో మెస్మరైజ్ చేస్తున్న శ్రీదేవి తనయ..ఇంత అందమా..

Janhvi Kapoor : జాన్వీ కపూర్.. (Janhvi Kapoor) పరిచయం అక్కర్లేని పేరు. అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్. 'ధడక్' అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైంది. ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది.