Nithiin: నితిన్ ఎంత ముద్దుగా అడిగాడు.. ఇక పవన్ కళ్యాణ్ చేతిలో ఉంది..
Nithiin: నితిన్ ఎంత ముద్దుగా అడిగాడు.. ఇక పవన్ కళ్యాణ్ చేతిలో ఉంది..
నితిన్ త్వరలో పవర్ పేట, రంగ్ దే సినిమాల్లో నటిస్తున్నాడు. ఇప్పటికే భీష్మ మంచి హిట్ కావడంతో రాబోయే సినిమాల మీద కూడా చాలా అంచనాలు ఉన్నాయి. తనకు సీక్వెల్ చేసే చాన్స్ వస్తే సై సినిమా తీస్తానని చెప్పాడు నితిన్. ఒకవేళ చెక్ హిట్టయితే దీన్ని కూడా చేయవచ్చని చెప్పాడు.
హీరో నితిన్ తాజాగా చెక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. జైల్లో ఖైదీ చెస్ ఆడడం అనే కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద చాలా మందిలో క్యూరియాసిటీ ఉంది.
2/ 8
ఈ సినిమా ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ న్యాయవాదిగా నటిస్తోంది. అలాగే వింకింగ్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్గా నటిస్తోంది.
3/ 8
ఈ నేపథ్యంలో చెక్ సినిమా యూనిట్ ప్రమోషన్ మొదలు పెట్టింది. ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా నితిన్ తన మనసులో మాట బయటపెట్టాడు.
4/ 8
నితిన్ త్వరలో పవర్ పేట, రంగ్ దే సినిమాల్లో నటిస్తున్నాడు. ఇప్పటికే భీష్మ మంచి హిట్ కావడంతో రాబోయే సినిమాల మీద కూడా చాలా అంచనాలు ఉన్నాయి
5/ 8
తనకు సీక్వెల్ చేసే చాన్స్ వస్తే సై సినిమా తీస్తానని చెప్పాడు నితిన్. ఒకవేళ చెక్ హిట్టయితే దీన్ని కూడా చేయవచ్చని చెప్పాడు.
6/ 8
అలాగే, మల్టీ స్టారర్ చాన్స్ వస్తే మాత్రం కచ్చితంగా పవన్ కళ్యాణ్‌తో చేయాలని ఉందని నితిన్ తన మనసులో మాట బయటపెట్టాడు.
7/ 8
నితిన్, పవన్ కళ్యాణ్ కి పెద్ద ఫ్యాన్. ఓ రకంగా తనకు తాను పవన్ కళ్యాణ్ భక్తుడిగా కూడా చెబుతుంటాడు. అలాంటి హీరోతో మల్టీస్టారర్ చేసే చాన్స్ వస్తే ఇంకేముంది? (Nithiin Check movie)
8/ 8
పవన్ కళ్యాణ్, నితిన్ మల్టీ స్టారర్ వచ్చే చాన్స్ ఎంతవరకు ఉంటుంది? పవన్ సినిమాలో మరో హీరో ఉండడమే అరుదు. గోపాల గోపాల సినిమాలో వెంకటేష్, అయ్యప్పనుమ్ కోషియుం సినిమాలో రానా నటిస్తున్నారు. నితిన్‌కు సరిపోయే కథ ఎప్పుడు వస్తుందో. (Nithiin Marriage)