ఎవెంజర్స్ సినిమా సిరీస్ ప్రపంచంలోనే అత్యంత భారీ బడ్జెట్ మరియు అత్యంత ప్రజాదరణ పొందిన సినిమా సిరీస్. 'ఏజ్ ఆఫ్ అల్ట్రాన్' సిరీస్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద బడ్జెట్ చిత్రం. ఈ సినిమాకి 2824 కోట్లు ఖర్చు పెట్టారు. కానీ, ఈ సినిమా పేరు చాలా తక్కువ మందికి తెలుసు. మూడవ అతిపెద్ద బడ్జెట్ చిత్రం మార్వెల్ సంస్థ నిర్మించిన 'అవెంజర్స్: ఎండ్ గేమ్'. 2019లో విడుదలైన ఈ సినిమా రూ.2754 కోట్లు ఖర్చు చేసింది.