CHARMY KISSES ROMANTIC HEROINE KETIKA SHARMA SHARES A PIC ON INSTA SR
రోమాంటిక్ పోరితో ఛార్మి ముద్దులాట..
Ketika Sharma : పూరీ జగన్నాథ్ కుమారుడు..ఆకాష్ హీరోగా వస్తున్న 'రొమాంటిక్' సినిమాలో కేతిక శర్మ హీరోయిన్. ఉత్తరాదికి చెందిన ఈ భామ తన అందచందాలతో పిచ్చెక్కిస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే ఈ భామ.. తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. కుర్రాళ్ళ మతి పోగొడుతోంది. అది అలా ఉంటే ఈ సినిమా నిర్మాత ఛార్మి హీరోయిన్ కేతికను ముద్దుపెడుతోంది. ఆ ఫోటో కేతిక తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.