ఛార్మి కెరియర్ సక్సెస్‌ఫుల్‌గానే కొనసాగుతున్నా పర్సనల్ లైఫ్ మాత్రం ఎందుకో డిస్ట్రబ్ అయినట్లుగా తెలుస్తోంది. అప్పట్లో ఓ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ తో ఛార్మి లవ్ ట్రాక్ నడిపించిందని టాక్ వినిపించింది. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ పెళ్లి సమయానికి అతను హ్యాండ్ ఇచ్చాడట.