రూమర్స్ రూమర్స్ రూమర్స్.. ప్రస్తుతం నెట్టింట చెక్కర్లు కొడుతున్న రూమర్లలన్నీ ఫేక్. ప్రస్తుతం ‘పూరి కనెక్ట్స్’ పురోగతిపైనే దృష్టి పెట్టాం.. అప్పటి వరకు రూమర్స్కి రిప్ అని పేర్కొంది ఛార్మి. దీంతో ఈ ట్వీట్ చూసిన ఆమె ఫ్యాన్స్ సూపర్ మేడం, ఈ సారి గట్టిగా కొట్టేద్దాం అంటూ కామెంట్లు పెడుతున్నారు. దీంతో పూరి- విజయ్ దేవరకొండ కాంబోలో రానున్న జనగణమన సినిమా క్యాన్సిల్ కాలేదని మాత్రం స్పష్టమైంది.