హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » movies »

Charmi: చిరంజీవి గాడ్ ఫాదర్ సెట్స్‌లో చార్మీ సందడి.. పక్కనే పూరి కూడా

Charmi: చిరంజీవి గాడ్ ఫాదర్ సెట్స్‌లో చార్మీ సందడి.. పక్కనే పూరి కూడా

మెగాస్టార్ మరో కొత్త మూవీ గాడ్ ఫాదర్. ఈ సినిమాలో అనేకమంది ప్రముఖ నటులు నటిస్తోన్న విషయం తెలిసిందే. చిరంజీవి, నయనతార, సల్మాన్ ఖాన్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ థమన్ అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా క్యాస్ట్‌లో ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా చేరిపోయారు. ఈ సినిమాలో పూరి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిరు తెలిపారు. ఈ సందర్భంగా గాడ్ ఫాదర్ సెట్స్‌లో పూరితో కలిసి ఫోటోలు దిగారు చిరంజీవి. అక్కడ అందాల చార్మీ కూడా ప్రత్యక్షమైంది, మెగాస్టార్‌తో ఫోటోలు దిగుతూ సందడి చేసింది.

Top Stories