Charmee Kaur : బ్లాక్ టాప్‌లో బంగారంలా మెరిసిపోతున్న అందాల ఛార్మి...

Charmee Kaur : నీతోడు కావాలి అంటూ 2002లో సినీ ప్రపంచంలో అడుగు పెట్టిన పంజాబీ భామ తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం, హిందీ భాషల్లో 60 కి పైగా చిత్రాల్లో నటించింది. నటిగా ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాల్లో నటించిన ఈ బొద్దుగుమ్మ.. ప్రస్తుతం చిత్రనిర్మాతగానూ ప్రయాణం సాగిస్తోంది.