Home » photogallery » movies » CHARMI KAUR LATEST WORKOUT PICS GOES VIRAL SR

Charmee Kaur : అందానికి పదును పెడుతోన్న ఛార్మి.. వైరల్ అవుతోన్న లేటెస్ట్ పిక్స్..

Charmee Kaur : నీతోడు కావాలి అంటూ 2002లో సినీ ప్రపంచంలో అడుగు పెట్టిన పంజాబీ భామ చార్మి కౌర్. తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం, హిందీ భాషల్లో 60 కి పైగా చిత్రాల్లో నటించింది.