చంద్రబాబు చేతికి కొన్ని యారో మార్క్స్ ఇచ్చి వాటిని తనకు ఎదురుగా ఉన్న పేర్లపై విసరమన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ఓ చక్రంపై చంద్రబాబు భార్యతో పాటు.. కోడలు బ్రాహ్మణి, బాలకృష్ణ, కొడుకు లోకేష్ పేర్లతో పాటు పలు పేర్లు ఉన్నాయి. అయితే చంద్రబాబు ఫస్ట్ బ్రాహ్మణి పేరుపై విసిరారు. దీంతో బాలయ్య బ్రాహ్మణికి కాల్ చేయమన్నారు.