ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో కొన్ని పాత్రలు అలా ఉన్నాయి కూడా. అయితే చాలా వరకు సినిమాలు మాత్రం ఆర్మీ పవర్ చూపిస్తూ.. వాళ్ల గొప్పతనం చూపించేలాగే తెరకెక్కుతున్నాయి. దేశ భక్తిని పెంపొందించే క్రమంలో ఈ మధ్య చాలా వరకు వెబ్ సిరీస్లు, సినిమాలు వస్తున్నాయి.