Theatres Reopening Guidelines: థియేటర్స్ ఓపెన్ చేయాలంటే ఈ 11 మార్గదర్శకాలు పాటించాల్సిందే..

Theatres Reopen Guidilines: కరోనా మహమ్మారితో ఆర్నెళ్లుగా మూతపడిన థియేటర్స్ అక్టోబర్ 15 తర్వాత తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే కేంద్రం నుంచి అనుమతి కూడా వచ్చింది. కరోనా నిబంధనలు పాటిస్తూ థియేటర్స్ రీ ఓపెన్..