అయితే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు చాలా కట్స్ చెప్పడం విశేషం. సినిమా మొత్తం కలిపి 16 సీన్స్‌పై కట్స్ చెప్పింది సెన్సార్ బృందం. ఆడియో మ్యూట్, డైలాగ్స్ కట్స్ అన్నీ కలిపి చూసుకుంటే మొత్తం 36 చోట్ల కట్స్ చెప్పారట. ఇంత మొత్తంలో కట్స్ పెట్టిన ఈ చిత్రం ఈ విధంగా కూడా రికార్డు సృష్టించిందని చెప్పుకుంటున్నారు కొందరు.