Celebrities Marriages 2021:సునీత, ప్రణీత, యామీ గౌతమ్ సహా ఈ యేడాది పెళ్లి పీఠలు ఎక్కిన సినీ సెలబ్రిటీలు వీళ్లే..

Celebrities Marriages 2021: ఈ యేడాది 2021లో కరోనాతో ఎంతో మంది సినీ ప్రముఖులు పెళ్లి పీఠలు ఎక్కారు. ఈ యేడాది మొదట్లో సింగర్ సునీత .. ప్రముఖ వ్యాపారవేత్త మ్యాంగో మూవీస్ అధినేత రామ్ వీరపనేనిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వరుణ్ ధావన్, దియా మీర్జా, విష్ణు విశాల్, రీసెంట్‌గా ప్రణీత పెళ్లి పీఠలు ఎక్కారు. తాజాగా ఈ రోజు యామీ గౌతమ్ రహస్యంగా పెళ్లి చేసుకుంది. మొత్తంగా 2021లో పెళ్లి పీఠలు ఎక్కిన సినీ సెలబ్రిటీలు ఎవరెవరు ఉన్నారో మీరు ఓ లుక్కేయండి.