సుశాంత్ కేసులో CBI విచారణ..Hamsa Nandini హర్షాతిరేకం

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్(Sushant Singh Rajput) మరణంపై సీబీఐ విచారణ(CBI Enquiry)కు అనుమతిస్తూ సుప్రీంకోర్టు(Supreme Court) ఇచ్చిన తీర్పుపై సినీ నటి హంసా నందిని(Hamsa Nandini) హర్షం వ్యక్తంచేసింది.