Home » photogallery » movies »

CATHERINE TRESA LUCKY CHARM DUE TO BIMBISARA SUCCESS SHE EXPECTING ANOTHER SUCCESS OF NITHIIN MACHERLA NIYOJAKAVARGAM TA

Catherine Tresa : బింబిసారతో ఒక్కసారిగా మారిపోయిన కేథరిన్ జాతకం.. మాచర్ల నియోజకవర్గంపై అమ్మడి ఆశలు..

Catherine Tresa : కేథరిన్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. దాదాపు 12 యేళ్ల క్రితం వెండితెరకు పరిచయమైన ఈ హీరోయిన్‌కు ఇప్పటి వరకు పెద్దగా బ్రేక్ రాలేదనే చెప్పాలి. తాజాగా ఈ భామ కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘బింబిసార’ మూవీ సక్సెస్‌తో ఫుల్ ఖుషీగా ఉంది. ఈ మూవీ సక్సెస్‌తో ఈ భామకు వరుస అవకాశాలు వస్తున్నాయి.