Home » photogallery » movies »

CATHERINE TRESA FULL HOPES ON NITHIIN MACHERLA NIYOJAKAVARGAM MOVIE AFTER SUCCESS OF BIMBISARA TA

Catherine Tresa : ‘బింబిసార’ తర్వాత ‘మాచర్ల నియోజకవర్గం’ పై ఆశలు పెట్టుకున్న కేథరిన్..

Catherine Tresa : కేథరిన్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. దాదాపు 12 యేళ్ల క్రితం వెండితెరకు పరిచయమైన ఈ హీరోయిన్‌కు ఇప్పటి వరకు పెద్దగా బ్రేక్ రాలేదనే చెప్పాలి. తాజాగా ఈ భామ కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘బింబిసార’ మూవీ సక్సెస్‌తో ఫుల్ ఖుషీగా ఉంది. తాజాగా వన్ వీక్ గ్యాప్‌లోనే నితిన్ హీరోగా నటించిన ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాపై ఆశలు పెట్టుకుంది.