Photos : మతి పోగొట్టే ప్రియాంక చోప్రా అందాలు..

కేన్స్ వేదికపై వెడ్డింగ్ డ్రెస్‌లో మెరిసిపోయారు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనస్. పారిస్‌లో జరుగుతున్న 72వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ఈ జంట మరోసారి సందడి చేశారు. వైట్ గౌనులో ప్రియాంక చోప్రా.. వైట్ సూట్‌లో నిక్ జోనస్ సెంటారఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచారు.