Home » photogallery » movies »

CANCER CELEBRITIES HAMSA NANDINI HOT SONALI BENDRE MANISHA KOIRALA MANY TOLLYWOOD BOLLYWOOD CELEBRITIES WHO FOUGHT AND WON AGAINST DEADLY DISEASE CANCER HERE ARE THE LIST TA

Cancer Celebrities : హంసా నందిని కంటే ముందు క్యాన్సర్‌ను జయించిన సెలబ్రిటీలు..

Cancer Celebrities | ప్రముఖ హీరోయిన్ హంసా నందిని క్యాన్సర్ బారిన పడింది. ఈ విషయాన్ని ఈమె స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేసింది. ఈ సందర్భంగా గుండుతో ఉన్న తన పిక్‌ను షేర్ చేసింది. హంసా నందికి బ్రెస్ట్ క్యాన్సర్ సోకిందట. ప్రస్తుతం హంసా నందిని నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటోంది. హంసా నందిని కంటే పలువురు సినీ, క్రీడా ప్రముఖులు క్యాన్సర్ బారిన పడి కోలుకున్నారు. (File/Photo)