Home » photogallery » movies »

CAN YOU GUESS WHO WAS THE FIRST CHOICE FOR RANA DAGGUBATI ROLE IN BHEEMLA NAYAK MOVIE PK

Rana Daggubati - Bheemla Nayak: ‘భీమ్లా నాయక్‌’లో రానా పాత్రకు ముందు ఆ హీరోను అనుకున్నారా..?

Rana Daggubati - Bheemla Nayak: ఇండస్ట్రీ లో ఒకరు చేయాల్సిన సినిమాలు మరొకరికి చేయడం సర్వ సాధారణమైన విషయం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సినిమా భీమ్లా నాయక్ విషయంలోనూ ఇదే జరిగింది. మొన్న ఫిబ్రవరి 25న విడుదలైన ఈ సినిమా ఇప్పటికే 90 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది.