Tollywood: ఈ గ్రూప్ ఫొటోలో మోహన్ లాల్ పక్కన ఓ స్టార్ హీరోయిన్ ఉంది.. ఎవరో గుర్తుపట్టారా?

Tollywood: ఈ కింద ఉన్న గ్రూప్ ఫొటోలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌తో పాటు ఓ స్టార్ హీరోయిన్ ఉంది. తెలుగు, తమిళ్, మలయాళంలో ఎన్నో సినిమాల్లో నటించిన ఆ బ్యూటీ స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు.