Nani - Sai Pallavi: అమ్మో నాని ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలో విలన్ ఎవరో తెలుసా..?

Nani - Sai Pallavi: నాని(Nani) ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. కరోనా టైమ్‌లోనూ సినిమా షూటింగ్స్ పూర్తి చేసాడు ఈయన. ప్రస్తుతం ఈయన చేతిలో మూడు సినిమాలున్నాయి. ఈయన హీరోగా వస్తున్న శ్యామ్ సింగరాయ్(Shyam Singha Roy) సినిమాలో విలన్‌గా ఎవరూ ఊహించని వాళ్లు నటిస్తున్నారు.