పాటలు, వీఎఫ్ఎక్స్ అంశాలు ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించేలా చేస్తున్నాయి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. బ్రహ్మాస్త్ర సినిమాకు సంబంధించిన 3డీ, ఐమాక్స్ 3డీ వెర్షన్లకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమా నాలుగువందల కోట్ల క్లబ్లో చేరే దిశగా పరుగులు పెడుతుంది. Brahmastra Collections (Photo twitter)