హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Brahmastra: రిలీజ్ అయిన ఒక్కరోజులోనే... యూఎస్‌లో బ్రహ్మస్త్ర రికార్డ్ మార్క్... !

Brahmastra: రిలీజ్ అయిన ఒక్కరోజులోనే... యూఎస్‌లో బ్రహ్మస్త్ర రికార్డ్ మార్క్... !

రణ్‌బీర్ ఆలియా జంటగా వచ్చిన సినిమా బ్రహ్మస్త్ర. ఈ సినిమాను అయాన్ ముఖర్జీ తెరకెక్కించారు.భారీ అంచనాల మధ్య బ్రహ్మస్త్ర సెప్టెంబర్ 9న విడుదల అయ్యింది. అయితే ఈ సినిమా విడుదలైన ఒక్కరోజులైనే యూఎస్‌లో రికార్డ్ క్రాస్ చేసింది. సౌత్‌లో కూడా ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది.

Top Stories