Brahmanandam: కోట్లాది మందిని నవ్వించే బ్రహ్మానందాన్ని నవ్వించేది ఎవరో తెలుసా..?

Brahmanandam: తెలుగు వెండితెరపై చెరిగిపోని నవ్వుల సంతకం బ్రహ్మానందం (Brahmanandam). 1250 సినిమాలకు పైగా నటించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటు సంపాదించుకున్న ఆల్ టైమ్ గ్రేట్ లెజెండరీ కమెడియన్ ఈయన. బ్రహ్మి ఫేస్ కాదు.. ఆయన పేరు తలుచుకోగానే మొహంపై చిరునవ్వు వస్తుంది.