హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Brahmanandam - Guinness World Records : బ్రహ్మానందం సహా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్న తెలుగు సినీ ప్రముఖులు వీళ్లే..

Brahmanandam - Guinness World Records : బ్రహ్మానందం సహా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్న తెలుగు సినీ ప్రముఖులు వీళ్లే..

Brahmanandam - Guinness World Records : బ్రహ్మానందం గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తన హాస్యంతో తెలుగువారిని అలరించారు బ్రహ్మానందం. తనదైన కామెడీ టైమింగ్‌తో కొన్ని సంవత్సరాలు తెలుగు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపాడు. సినిమాలో కామెడీ పండించాలంటే బ్రహ్మి ఉండాల్సిందే. అలాంటి ఈయన అతి తక్కువ సమయంలో వెయ్యికి పైగా చిత్రాల్లో నటించినందుకు ఈయన 2010లో గిన్నీస్ బుక్‌లో చోటు సంపాదించుకున్నారు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకోవడం అంత ఈజీ కాదు. దాని కోసం పగలు రాత్రి ఎంతో కష్టపడాల్సి ఉంటోంది. అలాంటి అద్భుతమైన రికార్డులను బ్రహ్మానందం సహా  కొందరు తెలుగు సినిమా సెలబ్రిటీస్ సొంతం చేసుకున్నారు. వాళ్లెవరో చూద్దాం..

Top Stories