Brahmanandam: అల్లు అర్జున్, రాణా దగ్గుబాటికి వెలకట్టలేని న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చిన బ్రహ్మానందం
Brahmanandam: అల్లు అర్జున్, రాణా దగ్గుబాటికి వెలకట్టలేని న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చిన బ్రహ్మానందం
టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం కొత్త ఏడాది వేళ అల్లు అర్జున్, రాణా దగ్గుబాటికి వెలకట్టలేని బహుమతిని ఇచ్చారు. 45 రోజుల కష్టపడి పెన్సిల్‌తో గీసిన స్కెచ్‌ను ఈ ఇద్దరు యువ నాయకులకు నూతన సంవత్సర కానుకగా పంపించారు. అది శ్రీవేంకటేశ్వరస్వామి పెయింటింగ్. దాన్ని చక్కగా ఫ్రేమ్ కట్టి బహుమతి ఇచ్చారు.
టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం కొత్త ఏడాది వేళ అల్లు అర్జున్, రాణా దగ్గుబాటికి వెలకట్టలేని బహుమతిని ఇచ్చారు.
2/ 8
45 రోజుల కష్టపడి పెన్సిల్‌తో గీసిన స్కెచ్‌ను ఈ ఇద్దరు యువ నాయకులకు నూతన సంవత్సర కానుకగా పంపించారు. అది శ్రీవేంకటేశ్వరస్వామి పెయింటింగ్. దాన్ని చక్కగా ఫ్రేమ్ కట్టి బహుమతి ఇచ్చారు.
3/ 8
కొత్త ఏడాది వేళ తాను బ్రహ్మానందం నుంచి వెలకట్టలేని బహుమతి అందుకున్నానంటూ అల్లు అర్జున్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.
4/ 8
అలాగే, రాణా దగ్గుబాటి కూడా తనకు అద్భుతమైన గిఫ్ట్ అందిందని చెప్పాడు. తాత రామానాయుడు బతికుంటే ఎంతో ఆనందించే వారని చెప్పాడు.