సెట్స్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా ఇండియాలోనే టాప్ టెక్నీషియన్స్‌గా పేరు తెచ్చుకున్నవారని రంగంలోకి దించిన కొరటాల శివ.. ఇప్పుడు VFX విషయంలో అంతకుమించిన స్కెచ్చేశారట. వీఎఫ్ఎక్స్ వర్క్స్ సూపర్ వైజర్ గా ఇంకో హాలీవుడ్ టెక్నిషియన్ బ్రాడ్ మిన్నిచ్ (Brad Minnich) ని రప్పించి పనులు మొదలుపెట్టారు.