#BoycottRadhikaApte : " రాధికా ఆప్టేను సినిమాలు నుంచి బహిష్కరించండి ".. నెట్టింట్లో రచ్చ రచ్చ..

#BoycottRadhikaApte : మన దేశంలో విమర్శకుల ప్రశంసలు పొందిన నటీనటులతో రాధికా ఆప్టే ఒకరు. ఏదైనా కుండ బద్దలు కొట్టినట్లు మొహం మీదే మాట్లాడేస్తుంది. ఈ కారణంతో ఆమె ఎన్నోమార్లు వివాదాల్లో నిలిచింది.