Home » photogallery » movies »

BOXING BACKDROP MOVIES GHANI FROM VARUN TEJ GHANI TO PAWAN KALYAN THAMMUDU VIJAY DEVARAKONDA LIGER MANY MOVIES WHICH BASED ON BOXING TA

Boxing Backdrop Movies : గని సహా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలు తెలుసా..

Boxing Based Movies | సిల్వర్ స్క్రీన్ పై హీరోలు విలన్ పై పంచ్ డైలాగులు వేస్తే ఆడియన్స్‌కు ఎలాంటి కిక్ వస్తుందో.. అలా ఏకంగా బాక్సింగ్ రింగులో దిగి పంచ్‌ కొడితే ఆ మజాయే వేరు. ఇప్పటికే తెలుగు సహా పలు ఇండస్ట్రీకి చెందిన హీరోలు వెండితెరపై బాక్సింగ్‌తో బాక్సాపీస్ దగ్గర జోష్ నింపారు. తాజాగా వరుణ్ తేజ్ కూడా ‘గని’ మూవీలో ప్రొఫెషనల్ బాక్సర్ పాత్రలో నటించారు. ఈ నేపథ్యంలో బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన కొన్నిచిత్రాలేమిటో ఓ సారి చూద్దాం..