Khushi Kapoor: శ్రీదేవి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన భర్త బోనీ కపూర్.. కానీ..

Khusi Kapoor: సంజయ్ కపూర్ విషయంలో జరిగిన తప్పు ఖుషి విషయంలో జరగొద్దని.. ఆమె సొంతంగా ఎదగాలని కోరుకుంటున్నానని శ్రీదేవి భర్త బోనీ కపూర్ అన్నారు.