హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pushpa 2: పుష్ప 2లో మరో బాలీవుడ్ హీరో.. పోలీస్ పాత్ర కోసం సుకుమార్ ప్లానింగ్.. !

Pushpa 2: పుష్ప 2లో మరో బాలీవుడ్ హీరో.. పోలీస్ పాత్ర కోసం సుకుమార్ ప్లానింగ్.. !

Pushpa 2: పుష్ప 2 పై రోజురోజుకు అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. సుకుమార్ ఎలా ప్లాన్ చేస్తున్నాడో ఏమో కానీ.. ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాపై కోటి ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా నుంచి రోజుకో అప్ డేట్ చక్కర్లు కొడుతూ ఉంది.తాజాగా పుష్ప 2లో పవర్ ఫుల్ క్యారెక్టర్ కోసం ఓ బాలీవుడ్ యంగ్ హీరో నటిస్తున్నాడని సమాచారం.

Top Stories