Bollywood Up Coming Movies : ఆర్ఆర్ఆర్, పుష్ప సహా బాలీవుడ్ బిగ్ సినిమాలను ఢీకొడుతున్న తెలుగు హీరోలు..

Bollywood Up Coming Movies | రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్‌గణ్ హీరోలుగా తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కేవలం తెలుగు సినిమా మాత్రమే కాదు. ప్యాన్ ఇండియా మూవీ. ఈ సినిమా కోసం భారతీయ చిత్ర పరిశ్రమలోని అన్ని ఇండస్ట్రీస్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను వచ్చే యేడాది జనవరి 7న థియేటర్స్‌లో విడుదల కానుంది.  . (Twitter/Photo)