Home » photogallery » movies »

BOLLYWOOD UN WANTED MAFIA TARGETED THAT YOUNG HERO CAREER LIKE WHAT THEY DID TO LATE SUSHANT SINGH RAJPUT PK

Sushant Singh Rajput: బాలీవుడ్‌లో ఆ హీరో మరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కాబోతున్నాడా..?

Sushant Singh Rajput: ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ సంపాదించుకుని.. స్టార్ హీరోగా ఎదిగాడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్(Sushant Singh Rajput). మంచి దశలో ఉండగానే అనూహ్యంగా చనిపోయాడు. ఇప్పుడు ఇదే దారిలో మరో హీరోను కూడా మాఫియా టార్గెట్ చేస్తుందనే వార్తలు వస్తున్నాయి.