Home » photogallery » movies » BOLLYWOOD TOP 10 BOX OFFICE SUPER HIT FILMS 2019 UPTO AUGUST

2019లో బాలీవుడ్‌లో వచ్చిన టాప్ 10 హైయ్యెస్ట్ గ్రాసర్ సినిమాలు ఇవే..

2019 బాలీవుడ్‌కు బాగానే కలిసొచ్చింది. హిస్టారికల్ మూవీస్ నుంచి రీసెంట్‌గా భారతదేశంలో జరిగిన వివిధ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రాలతో పాటు..తెలుగు నుంచి బాలీవుడ్ వెళ్లిన రీమేక్ సినిమాలు... కొత్త కంటెంట్‌తో తెరకెక్కిన సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్‌ను శాసించాయి. ఈ రకంగా బాలీవుడ్‌లో ఇప్పటి వరకు వచ్చిన టాప్ 10 చిత్రాలను పరిశీలిస్తే..