టాప్ 3: భారత జవాన్లను ఉరిలో దొంగచాటుగా చంపిన పాకిస్థాన్ ఉగ్రవాదులను వారి దేవంలో చొరబడి చావు దెబ్బతీసిన కథాంశంతో తెరకెక్కిన ‘యూరీ’ ది సర్టికల్ స్ట్రైక్స్’ బాలీవుడ్లో సంచలన విజయం సాధించింది. రూ. 45 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ఓవరాల్గా రూ. 350 కోట్ల వరకు రాబట్టింది. ఎలాంటి స్టార్ కాస్ట్ లేని ఈ సినిమా ఇలాంటి విజయం సాధించడం తక్కువేమి కాదు. (twitter/Photo)