Shah Rukh Khan: భార్య గౌరితో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ అరుదైన ఫోటోలు..

Shah Rukh Khan: బాలీవుడ్ హీరో అయినా కూడా తెలుగులోనూ షారుక్ ఖాన్‌కు(Shah Rukh Khan) అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలు వచ్చాయంటే మన దగ్గర కూడా వసూళ్ల వర్షం కురుస్తుంది. అంత డిమాండ్ ఈయనకు మాత్రమే సాధ్యం. సినిమాలకు ఎంత టైమ్ కేటాయించినా కూడా కుటుంబానికి కూడా అంతే సమయం ఇస్తుంటాడు కింగ్ ఖాన్. తాజాగా ఈయన తన భార్యతో ఉన్న ఫోటోలు కొన్ని వైరల్ అవుతున్నాయి.