Salman Khan: సల్మాన్ ఖాన్ నా బూట్లు మోసేవాడు.. నేనే హీరో చేసా.. సీనియర్ నటుడు సంచలనం..

Salman Khan: బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్‌కు(Salman Khan) ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మార్కెట్ ప్రకారం చూసుకుంటే ఇండియన్ టాప్ 5లో ఉంటాడు. అలాంటి హీరోను పట్టుకుని అంత మాటన్న నటుడు ఎవరబ్బా అనుకుంటున్నారా..?